Why not Telugu song Lyrics | Savyasachi | Naga Chaitanya | M M keeravani.
Fantastic first song of latest movie of Naga Chaitanya is out now on YouTube,
The composition of M M keeravani is fantastic, he proved that his talent is still alive and he is gonna the best competitor for others in this generation too..
Album: Savyasachi
Lyrics: Ananth Sriram.
Song: why not
Telugu Lyrics
చాటుగా చాటుగా దాచిన మాటలు రోజులు రోజులు వేచిన చూపులు
గీతాలు దాటుకొని ఏవైపెళ్ళాయో …..
చాటుగా చాటుగా దాచిన మాటలు రోజులు రోజులు వేచిన చూపులు
గీతాలు దాటుకొని ఏవైపెళ్ళాయో …..
ఓ నేనిక నీకని నువ్విక నాకని తేలిన సంతోషం లో పడుతూ ఏమైపోతున్నాయో
పోనిలే పోనిచ్చేద్దామా కానుంది కానిచ్చేద్దామా ప్రాయాన్ని పాలించేద్దామా ఆహ
వై నాట్ ? మనకిక్కడ చేదైనా తీపావుతుందోయ్
వై నాట్ ? మన ఇద్దరి బాధైన హాయ్ అవుతుందోయ్
వై నాట్ ? మనకిప్పుడు ఏదైనా వీలౌతుందోయ్
వై నాట్ ? మనకిక్కడ చేదైనా తీపావుతుందోయ్
వై నాట్ ? మన ఇద్దరి బాధైన హాయ్ అవుతుందోయ్
వై నాట్ ? మనకిప్పుడు ఏదైనా వీలౌతుందోయ్
నిన్ను విడిచిన నిమిషం నుంచి నిన్ను మరిచిన క్షణమే లేదు
నువ్వు కలవని తేదీ నుంచి నిను తలవని రోజే లేదు
తెలుసుగా నీ ప్రేమ బలం కనుకనే కలిసాం మనం
మనసులో నీ జ్ఞాపకం చెరిగిపోదన్నది నిజం
దూరాన్ని దూరం చేద్దామా ఊహల్ని ఊరించేద్దామా సరద లో స్వారీ చేద్దామా
వై నాట్ ? మన చేరువ లోకాన్నే మరిపిస్తుందోయ్
వై నాట్ ? మన కౌగాలి కాలాన్నే కరిగిస్తుందోయ్
వై నాట్ ? మనకిప్పుడు ఏదైనా వీలౌతుందోయ్
మనకిక్కడ చేదైనా తీపావుతుందోయ్
మన ఇద్దరి బాధైన హాయ్ అవుతుందోయ్
మనకిప్పుడు ఏదైనా వీలౌతుందోయ్
English Lyrics
Chatuga chatuga
Daachina maatalu
Rojulu rojulu
Vechina choopulu
Geethalu daatukuni
Yevaipellayooooo
Chatuga chatuga
Daachina maatalu
Rojulu rojulu
Vechina choopulu
Geethalu daatukuni
Yevaipellayooooo
Oo nenika neekani
Nuvvika naakani
Thelina santhosham lo paduthu
Yemaipothunaayoooooo
Ponile poni cheddamaa
Kanundhi kanincheddama
Prayani paalincheddama
Aaahh
Why not?
Manakikkada chedaina teepouthundoi
Why not?
Mana iddhari badhaina hayiauthundoi
Why not?
Manakippudu edaina veelouthundoi
Why not?
Manakikkada chedaina teepouthundoi
Why not?
Mana iddhari badhaina hayiauthundoi
Why not?
Manakippudu edaina veelouthundoi
Ninnu vidichina nimisham nunchi
Ninnu marachina kshaname ledu
Nuvvu kalavani thedi nunchi
Ninnu thalavani roje ledu
Thelusuga nee prema balam
Kanukane kalisam manam
Manasulo nee gnapakam
Cherigipodannadi nijam
Dooranni dooram cheddamaa
Oohalni oorincheddamaa
Saradalo swaari cheddamaa
Why not?
Mana cheruva lokaanne maripisthundoi
Why not?
Mana kougili kaalanne karigisthundoi
Why not?
Manakippuduu yedaina veeluathundoi
Manakikkada chedaina teepouthundoi
Mana iddhari badhaina hayiauthundoi
Manakippudu edaina veelouthundoi
Leave a Reply