చిరు గాలిలా నలువైపులా
నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే

ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే
ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే

ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే
నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే

ఏనాడో రాసుందిలే
కనుకే నీ తొడయ్యాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే
చిరు నవ్వుల తిరునల్లాంటి
నీ ప్రేమను చవి చూసాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే

చిరు గాలిలా నలువైపులా
నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే

ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే
ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే

ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే
నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే…