Unnattundi gunde vanda kottukunde song lyrics

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె
ఎవ్వరంట ఎదురైనది
సంతొషాలె నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది

నేనా నేనా.. ఇలా.. నీతో ఉన్న
అవున.. అవునా.. అంటూ.. ఆహ అన్నా

హై మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపొయె
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపొయె

చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయె
ఒయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె
ఎవ్వరంట ఎదురైనది
సంతొషాలె నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది

ఏ దారం ఇలా లాగిందొ మరి
నె తోడై చెలి.. పొంగిందె మది
అడిగి పొందినది కాదులె
తనుగ దొరికింది కానుక
ఇకపై సెకండు కొక వేడుక
కోరె.. కల నీల..
నా చెంత చేరుకుందిగ

హై మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపొయె
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపొయె

చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయె
ఒయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె

ఆనందం సగం.. ఆస్చర్యం సగం
ఏమైనా నిజం.. బాగుంది నిజం..
కాలం కదలికల సాక్షిగ
ప్రేమై కదిలినది జీవితం
ఇకపై పదిలమె నా పధం
నీతో.. అటో.. ఇటో..
ఏవైపు దారి చూసిన

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె
ఎవ్వరంట ఎదురైనది
సంతొషాలె నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది

నేనా నేనా.. ఇలా.. నీతో ఉన్న
అవున.. అవునా.. అంటూ.. ఆహ అన్నా

హై మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపొయె
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపొయె

చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయె
ఒయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె…

https://lyricdunia.com/wp-content/uploads/2021/01/photostudio_1609519721291-1024x577.jpghttps://lyricdunia.com/wp-content/uploads/2021/01/photostudio_1609519721291-150x150.jpgAshతెలుగు సాంగ్స్
Unnattundi gunde vanda kottukunde song lyrics ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె ఎవ్వరంట ఎదురైనది సంతొషాలె నిండి బంధం అల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా.. ఇలా.. నీతో ఉన్న అవున.. అవునా.. అంటూ.. ఆహ అన్నా హై మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపొయె ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపొయె చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయె...