తెలుగు లిరిక్స్
పల్లవి:

తందానే తందానే,తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందనే..

తందానే తందానే, తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే

ఏ … తియ్యదనం, మనసుపడి రాసిందో
ఎంతో అందంగా ఈ తలరాతలనే.
ఏ చిరునవ్వు, రుణపడుతూ గీసిందో
తనకే రూపంగా ఈ బొమ్మలనే…

తందానే తందానే,తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందనే..

తందానే తందానే, తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే

చరణం:

ఒక చేతి లోని గీతలే, ఒక తీరుగా కలిసుండవే,
ఒక వేలి ముద్రలో పోలికలే మరొక వెలిలో కనిపించదే,
ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోల్లో,
ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా….
ఏ నింగిన గాలిపాటలో, ఏ తోటన విరిసిన పూలో,
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా..

తందానే తందానే,తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందనే..

తందానే తందానే, తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే

చరణం:

ఈ ఇంటిలోనా ఇరుకుండదే, ప్రతి మనసులోనా చోటుందిలే,
ఈ నడకకెపుడూ అలుపుండదే,గెలిపించు అడుగే తోడుందిలే,
విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటయిన వాక్యమల్లె,
ఒక తీయటి అర్థం చెప్పారుగా
విడివిడిగా వీళ్ళు స్వరాలే, కలగలిపిన రాగమల్లే,
ఒక కమ్మని పాటై నిలిచారుగా

తందానే తందానే,తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందనే..

తందానే తందానే, తందానే తందానే
బందాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే

ఒకటై కలగన్నాయంట వీళ్లందరి కళ్ళు, అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు
గుండెల్లో గుచ్చుకొనే ఈ పూవ్వుల బాణాలూ, వెన్నెల్లో ఆడుకునే పసి పాపాల హృదయాలూ…

ENGLISH LYRICS

Thandaane thandaane, Thandaane thandaane.
Choosaaraa ee chotaina, Inthaanandhaanee.

Thandaane thandaane, Thandaane thandaane.
Kannaaraa evarainaa, Prathi roju pandagane.

Ee thiyadhanam, Manasupadi raasindho.
Entho andhanga, Ee thalaraathalane.
Ee chirunavvu, Runapaduthu geesindhoo.
Thanake roopamga, Ee bommalaane.

Thandaane thandaane, Thandaane thandaane.
Choosaaraa ee chotaina, Inthaanandhaanee.

Thandaane thandaane, Thandaane thandaane.
Kannaaraa evarainaa, Prathi roju pandagane.

— MUSIC–

Oka chethi lonee geethale, Oka theerugaa kalisundaave.
Oka veli mudhralo polike, Maroka velilo kanipinchadhe.
Ekkada puttina vaallo, Ee dhikkuna modhalainollo.
Oka gundeku chappudu ayyaarugaa…
Ee ningina gaalipataalo, Ee thotana virisina poolo,
Oka vakatina okatai unnaarugaa…

Thandaane thandaane, Thandaane thandaane.
Choosaaraa ee chotaina, Inthaanandhaanee.

Thandaane thandaane, Thandaane thandaane.
Kannaaraa evarainaa, Prathi roju pandagane.

— MUSIC–

Ee intilona irukundadhe, Prathi manasulona chotundhile,
Ee nadakakepudoo alupundadhe, Gelipinchu aduge thodundhile,
Vidi vidigaa veellu padhaale, Okatayyina vaakyamalle,
Oka thiyyati artham cheppaarugaa…
Vidi vidigaa veellu swaaraalle, Kalagalipina raagamalle
Oka kammani paatai nilichaarugaa…

Thandaane thandaane, Thandaane thandaane,
Choosaaraa ee chotaina, Inthaanandhaanee,

Thandaane thandaane, Thandaane thandaane,
Bandhala grandhaalayyame, Undi ee intlone,

Okatai kalagannayanta veellandari kallu
Andhaane tikamaka pette manasula roopaalu,
Gundello guchukunne ee poovula baanaalu,
vennello adukunne pasi papala hrudaayaallu,

https://lyricdunia.com/wp-content/uploads/2018/12/thandaane_thandaane394618330-1024x564.jpghttps://lyricdunia.com/wp-content/uploads/2018/12/thandaane_thandaane394618330-150x150.jpgAshతెలుగు సాంగ్స్Kiara Advani,Ram Charan,Thandaane Thandaane,Vinaya Vidheya Rama,Vivek Oberoi
తెలుగు లిరిక్స్ పల్లవి: తందానే తందానే,తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంతానందనే.. తందానే తందానే, తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ ... తియ్యదనం, మనసుపడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు, రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే... తందానే తందానే,తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంతానందనే.. తందానే తందానే, తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చరణం: ఒక చేతి లోని గీతలే, ఒక తీరుగా కలిసుండవే, ఒక వేలి ముద్రలో పోలికలే మరొక వెలిలో...