Thalli Thalli Song Lyrics Bewars movie | sunil kashyap | Rajendra prasad
Track : Thalli thalli
Lyricist : Suddala Ashok teja.
Movie : Bewars.
Music & Singer : Sunil Kashyap
తల్లీ తల్లీ తెలుగు లిరిక్స్
తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ నా ప్రాణాలే పోయాయమ్మా..
నువ్వే లేని లోకం లో నేను శవమల్లె మిగిలానమ్మ ..
నా ఏంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతి రోజూ మురిసేనమ్మ..
ఏ జన్మ లో పాపం ఏ నేను చేసానో ఈ శిక్షే వేసవమ్మ
తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ నా ప్రాణాలే పోయాయమ్మా..
నువ్వే లేని లోకం లో నేను శవమల్లె మిగిలానమ్మ ..
ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ
— మ్యూజిక్ —
పొద్దున్నే పొద్దల్లె నువ్వు నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా
సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లో నా దీపం నీవనుకున్న
నా వెలుగంతా తీసుకెళ్ళీ ఏ చీకట్లో కలిపేసావే
నా ఆశల్ని మోసుకెళ్ళీ ఏ చితిలోనా కాల్చేసావే
తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ నా ప్రాణాలే పోయాయమ్మా..
నువ్వే లేని లోకం లో నేను శవమల్లె మిగిలానమ్మ ..
— మ్యూజిక్ —
లోకం లో నేనింకా ఏకాకి నైనట్టు శూన్యం లో ఉన్నానమ్మా
చిరుగాలి లో ఊగే ఏ చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా
నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతం అయిందమ్మా
ఆ నీలి ఆకాశం లో ఏ నక్షత్రం అయ్యావమ్మా
తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ నా ప్రాణాలే పోయాయమ్మా..
నువ్వే లేని లోకం లో నేను శవమల్లె మిగిలానమ్మ ..
Thalli Thalli Song English Lyrics
Thalli thalli naa chitti thalli na pranaaley poyayayammaaa,,,
Nuvvve leni lokana nenu shavamalle migilaanamma
Naa enta nuvvunte mayamme undantu prathi roju murisenamma..
Ee Janna lo papam ee nenu chesaano ee sikshaee vesavamma
Thalli thalli naa chitti thalli na pranaaley poyayayammaaa,,,
Nuvvve leni lokana nenu shavamalle migilaanamma
Ooooo…. oooo…. Oooooo…
—Music—
Poddunne poddalle nevu naku eduraite adrutstam naadanukunna..
Sayantram velallo na bratuku needallo naa Deepam nevanukunna..
Na velugantha teesukelli ee chikatlo kalipesaveee
Na aashalni mosukelli ee chithilona kalchesaveee..
Thalli thalli naa chitti thalli na pranaaley poyayayammaaa,,,
Nuvvve leni lokana nenu shavamalle migilaanamma
— Music —
Lookam lo nenika ekaakinainattu sunyam lo unnanamma..
Chirugaali lo ugee aa chiguru Kommaina neelaage thochenamma..
Nee nihsabdam na gundello…… jalapaatham ayindamma
Aa Neeli aakasham looo ee nakshatram ayyavama..
Thalli thalli naa chitti thalli na pranaaley poyayayammaaa,,,
Nuvvve leni lokana nenu shavamalle migilaanamma
Leave a Reply