Thalachi Thalachi Male Version Song Lyrics 7/G Brundhavana Colony Movie (2004)
Thalachi Thalachi Male Version Song Lyrics 7/G Brundhavana Colony Movie (2004)
తలచి తలచి చూసా వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికి వుంటిని ఓ… నీలో నన్ను చూసుకొంటిని
తెరిచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ బాలా…
నీకై నేను బ్రతికే వుంటిని ఓ.. నీలో నన్ను చూసుకొంటిని
కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగే ఏమని తెలుప రాలిపోయినా పూల మౌనమా… రాక తెలుపు మువ్వల సడిని
దారులడిగే ఏమని తెలుప.. పగిలి పోయిన గాజులు పలుకునా….
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవి
ఒడిన వాలి కధలను చెప్పా సఖియ నేడు ఏది
తొలి స్వప్నం ముగియక మునుపే నిదురే చేదిరేలే……

తలచి తలచి చూసా వలచి విడిచి నడిచానీకై నేను బ్రతికి వుంటిని ఓ… నీలో నన్ను చూసుకొంటిని
నీకై నేను బ్రతికి వుంటిని ఓ… నీలో నన్ను చూసుకొంటిని
మధురమైన మాటలు ఎన్నో మారుమ్రోగే చెవిలో నిత్యం
కట్టె కాలు మాటే కాలునా చెరిగిపోవు చూపులు నన్ను
ప్రశ్నలడిగె రేయి పగలు ప్రాణం పోవు రూపం పోవునా
వెంట వచ్చు నీడ కూడా మంట కలిసి పోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేను….
ఒకసారి కనిపిస్తావని…బ్రతికి వుంటిని…….
Movie : 7/G Brundhavana Colony
Lyrics : Siva Ganesh
Music : Yuvan Shankar Raja
Singer : K K
Leave a Reply
You must be logged in to post a comment.