Talachi Talachi Choosthe Song Lyrics 7/G Brundhavana Colony Movie (2004)
Talachi Talachi Choosthe Song Lyrics 7/G Brundhavana Colony Movie (2004)
Female Version
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని
తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాసా

కొలువు తీరు తరువుల నీడ….చెప్పుకొనును మన కధనెపుడురాలిపోయేన పూల గంధమా ఆ ఆ ఆ……..
రాక తెలుపు మువ్వల సడిని …..తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయేన గాజుల అందమా ఆ ఆ ఆ…….
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీచేత
వడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు
తోలి స్వపం చాలులే ప్రియతమా కనులు తెరువుమా
రాక తెలుపు మువ్వల సడిని …..తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయేన గాజుల అందమా ఆ ఆ ఆ…….
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీచేత
వడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు
తోలి స్వపం చాలులే ప్రియతమా కనులు తెరువుమా
రాలిపోయేన పూల గంధమా ఆ ఆ ఆ……..
రాక తెలుపు మువ్వల సడిని …..తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయేన గాజుల అందమా ఆ ఆ ఆ…….
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీచేత
వడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు
తోలి స్వపం చాలులే ప్రియతమా కనులు తెరువుమా
మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా ఆ ఆ ఆ ……..
చెరిగిపోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా ఆ ఆ ఆ ………
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్షాలున్నా తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తానీకై నేను బ్రతికి ఉంటినినీలో నన్ను చూసుకొంటిని
Movie : 7/G Brundavan Colony
Lyrics : M M Ratnam, Shiva Ganesh
Music : Yuvan Shankar Raja
Singer : Shreya Ghoshal
Leave a Reply
You must be logged in to post a comment.