Pyar lo paddavante gidee parashanee song Lyrics | Eeda thanunnado | vamshi krishna
#PyarLoPaddavate Lyrics
#Abhiram & #Komaliprasad
Singers: MounikaReddy & JunaithKumar
Music & Lyrics: Charan Arjun
Director: Dondapati Vamshi Krishna.
ధీరే ధీరే దీరె దిల్లును ధం ధం చేసిన గాని
దూరం తీరం తెలియని ఇంకో పయనం మొదలయ్యెలే
ప్యార్ లో పడ్డావంటే గిదే పరేషానీ
పాణం పోతుందేమో అనిపించును గాని
గాయం ఐనా తీయ్యగ ఉండే కహానీ
న్యాయం అన్యాయాలే ఎన్నడూ సూడదని
తళుకు తళుకు కళనే కనుల గడప నొదిలీ
అంతలోనే కరిగిపోయే వింత మాయనీ ……
తెలిసి తెలిసి వలచీ తెల్లబోయి వగచి
మల్లి మల్లి మత్తు జల్లి గుండె కోత చూపని
గాయం ఐనా తీయ్యగ ఉండే కహానీ
న్యాయం అన్యాయాలే ఎన్నడూ సూడదని
ప్యార్ లో పడ్డావంటే గిదే పరేషానీ
పాణం పోతుందేమో అనిపించును గాని
రాతిరి పోయిన సూర్యుడు పొద్దున
పొద్దున ఎళ్లిన చంద్రుడు మాపున
ఎనకో ముందో వస్తారన్నది నిక్కచ్చి పచ్చి నిజం
ఎప్పుడు ఎక్కడ ఎవ్వరి మధ్యన
ఎందుకు పుడుతాదో ఎట్లోదిలి పోతదో
రాకల పోకల జాడలు తెలియని ప్రేమొక పిచ్చి ముఖం
సంద్రం లోతు సంతోషాన్ని పంచిన తానే
అల లాగ ముంచేసి పోతది
మంద్రంగానే వినపడు రాగం మనసు చెడిందా
రౌద్ర వీణ తరంగం
గాయం ఐనా తీయ్యగ ఉండే కహానీ
న్యాయం అన్యాయాలే ఎన్నడూ సూడదని
కొండల్లో కోణాల్లో కొమ్మల్లో రెమ్మల్లొ
ఉన్నాయెన్నో కన్నీళ్ళో
గుండెల్లో బాధలు గుట్టుగ దాచి
పై పై బింకం ఎన్నాళ్ళో
నిప్పును ఆర్పగా ఉన్నది నీరూ
నేలన నాటగా పెరుగును పైరు
గాలే సోకితే ఊగును ఊరు సహజం ఈ తీరూ
ప్రేమలు రాకుండా ఆపేదెవరు
కొలతేసి ప్రేమను చూపేదెవరూ
ఓడిన ప్రేమల వేదన మంటలు చల్లార్చేదెవరు
జగతిని మోసే భూదేవైనా
ప్రేమల భారం మోయగలద నిముషము
ప్రాణం తానై ఎదిగిన బంధం దూరం అయితే
వ్యధ వర్ణనాతీతము
గాయం ఐనా తీయ్యగ ఉండే కహానీ
న్యాయం అన్యాయాలే ఎన్నడూ సూడదని
English Lyrics
Dheere dheere dheere dillunu dham dham chesina gaani
Dhuram teeram teliyani inkoo payanam modalayele
Pyar lo paddavante gidi parashanee
Paanam potundemo anipinchunu gaani
Gaayam ayna teyyaga unde kahaani
Nyam anyayaale ennadu sudadhani
Thaluku thaluku kalane kanula gadapanodili
Anthalone karigipoye vintha mayani
Telisi telisi valachi tellaboye vagachi
Malli malli matthu jalli gunde kotha chupani
Gaayam ayna teyyaga unde kahaani
Nyam anyayanni ennadu sudadhani
Pyar lo paddavante gidi parashanee
Pranam potundemo anipinchunu gaani
Rathiri poina suryudu podduna
Podduna ellina chanduru maapuna
Enako mundo vastharannadi nikkachi pachi nijam
Eppudu ekkada evvari madyana
Enduku puduthado etlodili pothado
Raakala pokala jaadalu teliyani premoka pichi mukham
Sandram lothu santhoshanni panchina thane
Ala laaga munchesi pothadi
Mandramgane vinapadu raagam manasu chedinda
Rowdra veena tharangam
Gaayam ayna teyyaga unde kahaani
Nyam anyayanni ennadu sudadhani
Nippunu aarpga unnadi neeru
Neelana nataga perugunu pairu
Gale sokithe oogunu ooru sahajam ee teeru
Premalu rakunda aapedevaru
Kolathesi premanu chupedevaru
Odina premala vedhana mantalu challarchedevaru
Jagathi ni mose bhudevaina
Premala bharam moyagalada nimushamu
Pranam thanai adigina bandham dhuram ayte
Vyadha varnanathetham
Gaayam ayna teyyaga unde kahaani
Nyam anyayanni ennadu sudadhani
Leave a Reply