Singer: Anurag Kulkarni 
    Lyrics: Sirivennela Sitarama Sastry 
    Music: Mickey J Meyer 
    Starring: Nani, Sai Pallavi Label: Saregama

    Pranavalaya Lyrics – Shyam Singha Roy

    Pranavalaya Paahi
    Paripalaya Parameshi
    Kamalalaya Sri Devi
    Kuripinchave Karuna Amburaashi

    Dhim Thana Dhim Dhim Thana
    Jathulatho
    Praname Natyam Chese
    Gathulatho

    Naa Masha Thammula Nathulatho
    Naa Paina Nee Chupu Aapelaa
    Sharanantine Janani Naada
    Vinodinive Bhuvana Paalini Ve

     

    Anadha Rakshana
    Nee Vidhi Kadate
    Moravini Cheravate

    Aa Aa Aa..

    Naa Alochane Nirantharam
    Niku Nivali Nivvalani
    Naalo Aavedane
    Nuvvadarinchela Nivedanavvalani

    Dehamune Kovelaga
    Ninnu Koluvuncha
    Jeevamutho Bhavamutho
    Sevalu Chesa

    Prathi Ruthuvu
    Prathi Kruthuvu Nivani Encha
    Sathathamu Nee Smarane Ne

     

    Dhim Thana Dhim Dhim Thana
    Jathulatho
    Praname Naatyam Chese
    Gathulatho

    Naa Masha Thammula
    Nathulatho
    Naa Paina Nee Chupu
    Aapelaa

    Sharanantine Janani Naada Vinodinive
    Bhuvana Paalini Ve
    Anadha Rakshana Nee Vidhi Kadate
    Moravini Cheravate

    Aa Aa Aa..

    Dhim Thana Dhim Thana Tom
    Dhim Thana Dhim Thana Tom
    Dhim Thana Dhim Thana Tom

    ప్రణవాలయ పాహి

    పరిపాలయ పరమేశి

    కమలాలయ శ్రీదేవీ

    కురిపించవే కరుణాంబురాశి   ధీంతాన ధీం ధీం తాన, జతులతో

    ప్రాణమే నాట్యం చేసే, గతులతో

    నామషతమ్ముల నదులతో, ఓ ఓ

    నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ

    శరణంటినే జనని నాద వినోదిని

    భువన పాలినివే, ఏ ఏఏ

    అనాథ రక్షణ నీ విధి కాదటే

    మొరవిని చేరవటే

    ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ  

    నా ఆలోచనే నిరంతరం

    నీకు నివాళినివ్వాలనీ

    నాలో ఆవేదనే

    నువ్వాదరించేలా నివేదనవ్వాలనీ

    దేహమునే కోవెలగానిన్ను కొలువుంచా

    జీవముతో భావముతోసేవలు చేశా

    ప్రతి ఋతువుప్రతి కృతువు

    నీవని ఎంచాశతతము నీ స్మరణే నే

    ధీంతాన ధీం ధీం తాన, జతులతో

    ప్రాణమే నాట్యం చేసే, గతులతో

    నామషతమ్ముల నదులతో, ఓ ఓ

    నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ

    శరణంటినే జనని నాద వినోదిని

    భువన పాలినివే, ఏ ఏఏ

    అనాథ రక్షణ నీ విధి కాదటే

    మొరవిని చేరవటే

    ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ

    దింతాన దింతాన తోం

    దింతాన దింతాన తోం

    దింతాన దింతాన తోం….

    Share.

    Leave A Reply