

Nuvve Nuvve is a feel good Song with romantic Mood, Lyrics from ‘Red’ movie is a duet song between Ram Pothineni with Malvika Sharma. Sirivennela Seetharama Sastry is the Lyric writer who delivered the beautiful lyric, and Mani Sharma has composed the lovely music for it.
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా.. మారేవరం కోరే…
పనేమీ లేదుగా..
ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా..
తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా..
నీ స్పర్శే చెప్పింది.. నే సగమేవున్నానంటూ..
నీలో కరిగిన్నాడే.. నేనంటూ పూర్తయినట్టు…
ఇన్నాళ్లు ఉన్నట్టు.. నాక్కుడా తెలియదు ఒట్టు..
నువ్వంటూ రాకుంటే.. నేనుండున్నా లేనట్టు…
ఈ లోకంలో మనమే.. తొలి జంటని..
అనిపించే ప్రేమంటే.. పిచ్చే కదా..
ఆ పిచ్చ్చే లేకుంటే.. ప్రేమేదని..
చాటిస్తే తప్పుందా నిజం కాదా…
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా.. మారేవరం కోరే…
పనేమీ లేదుగా..
ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా..
తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా..
ఎందుకు జీవించాలో.. అనిపించిందంటే చాలు..
ఇందుకు అంటూ నిన్నే.. చూపిస్తాయి ప్రాణాలు..
ఎవ్వరితో చెప్పొద్దు.. మన ఇద్దరిదే ఈ గుట్టు..
నువ్వే నా గుండెల్లో… గువ్వల్లే గూడును కట్టు…
ఎటు వెళ్లాలో వెతికే.. పదాలకు
బదులై ఎదురొచ్చింది.. నువ్వే కదా…
నన్నెవ్వరికివ్వాలి అన్నందుకు..
నేనున్నానన్నది నువ్వే కదా…

Srivalli song Lyrics Pushpa movie
Movie Name: Pushpa The Rise Cast: Allu Arjun, Fahadh Faasil and Rashmika Mandanna, Dhanunjay, Rao Ramesh, Suneel, Anasuya Bharadwaj & Ajay Ghosh Directed by Sukumar

Pranavalaya Song Lyrics Shyam singha Roy
Singer: Anurag Kulkarni Lyrics: Sirivennela Sitarama Sastry Music: Mickey J Meyer Starring: Nani, Sai Pallavi Label: Saregama https://youtu.be/NxgyR-kkqe0 Pranavalaya Lyrics – Shyam Singha Roy Pranavalaya

Daakko daakko meka Pulochi korukuddi peeka song lyrics-Pushpa Movie Allu arjun
Daakko daakko meka Pulochi korukuddi peeka song lyrics-Pushpa Movie Allu arjun తందానే.. తాన తందానానేనా.. (2)తానాని తనినరీనానే..అ.. అ.. అ.. అఅఅ..వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక..మేకను తింటది