నీ సెలవడిగి నే కదిలేలుతున్నా
నా కళలన్ని నీతో వదిలేలుతున్నా
ఎంత అనుకున్నా ఏదో బాధా
మేలిపెడుతోంది లోపలా
అనుకుంటే మరి తెగిపోయేదా
మన అనుబంధం నేటిదా
భారంగా ఉంది నిజం
దూరంగా వెళుతోంధి జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీ కోసమ్ ఏదైనా సమ్మతం😍😍😍

AshEver Green Lyrical Songs
నీ సెలవడిగి నే కదిలేలుతున్నా నా కళలన్ని నీతో వదిలేలుతున్నా ఎంత అనుకున్నా ఏదో బాధా మేలిపెడుతోంది లోపలా అనుకుంటే మరి తెగిపోయేదా మన అనుబంధం నేటిదా భారంగా ఉంది నిజం దూరంగా వెళుతోంధి జీవితం నీ మాటే నా నిర్ణయం నీ కోసమ్ ఏదైనా సమ్మతం😍😍😍