My world is flying Lyrics in telugu- hello guru prema kosame-Ram-Devi sri Prasad
Song: My World is Flying
Album: Hello Guru Premakosame
Direction: Trinadh rao Nakkina
Music: Devi Sri Prasad
Lyrics: Srimani
Singer: Alphons Joseph
Cast: Ram Pothineni, Anupama Parameswaran
దూరం దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం దగ్గరకొచ్చి గారం చేసిందా
భారం భారం భారం భారం అనుకోకుండా నా కోసం నాతోపాటు భూమిని లాగిందా
ఇంతకముందర నాలో లేదీ ఈ గాల్లో తేలే అలవాటు
ఏమైందో చూసేలోపే జరిగిందేదో పొరపాటు ఈ తీయని అల్లరి నీ వళ్ళేనంటూ
మై వర్ల్ద్ ఈజ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ దారం తెంచుకున్న కైట్ లాగా
జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా…
నిద్దుర పోదామంటే నా రెప్పలు ఎగిరే ఫీలింగ్ నా కన్నులు మరిచేశాయ స్లీపింగ్
బయటకు వెల్దామంటే నా అడుగు ఎగిరే ఫీలింగ్ పాదాలె మరిచేసాయ వాకింగ్
నీతో చెబుదామంటే నా మాటలు ఎగిరే ఫీలింగ్ నా పెదవులు మరిచేసాయ టాకింగ్
ఉన్నచోటు ఉండలేను కుదురు గ కూర్చొనులేను బాగుందే లవ్ లోన ఫాలింగ్
మై వర్ల్ద్ ఈజ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ దారం తెంచుకున్న కైట్ లాగా
జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా…
నిమిషం కనపడకుంటే నీ మాటే వినపడకుంటే నా గుండె కు చప్పుడు లేని ఫీలింగ్
నువ్వే కోసరక పోతే నను తీయగా తిట్టక పోతే నా మనసుకి ఊపిరి లేని ఫీలింగ్
ఇష్టమైన చోట ఉన్న కష్టంగానే ఉందే నిన్నెప్పుడు చూస్తానంటూ వెయిటింగ్
నిన్ను ఇంత మిస్ అవుతుంటే రెక్కలింకా ప్లస్ అవుతూ నీ వైపే లాగుతున్న ఫీలింగ్
మై వర్ల్ద్ ఈజ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ దారం తెంచుకున్న కైట్ లాగా
జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా…
Leave a Reply