మధురమె మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తె మధురమే ఆ
నన్నె తడిపేస్తె మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి నెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చె కన్ను రాల్చె ఆ కన్నీరైన మధురమే మధురమే

మధురమె మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తె మధురమే ఆ
నన్నె తడిపేస్తె మధురమే

మధురమె మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తె మధురమే ఆ
నన్నె తడిపేస్తె మధురమే

నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే
నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే
లిపిలేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించె ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటె నువ్వుంటె ఆ శూన్యం అయినా మధురమే మధురమే

మధురమె మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తె మధురమే ఆ
నన్నె తడిపేస్తె మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి నెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చె కన్ను రాల్చె ఆ కన్నీరైన మధురమే మధురమే

మధురమె మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తె మధురమే ఆ
నన్నె తడిపేస్తె మధురమే😍😍😍

https://lyricdunia.com/wp-content/uploads/2018/12/Madhurame_Madhurame-1024x576.jpghttps://lyricdunia.com/wp-content/uploads/2018/12/Madhurame_Madhurame-150x150.jpgAshతెలుగు సాంగ్స్
మధురమె మధురమే మధురమేఈ కనులకి కలలు మధురమేసెలయేటికి అలలూ మధురమేనీలాల మేఘం నువ్వైనీ నవ్వే తేనెల వానైనాకోసం వస్తె మధురమే ఆనన్నె తడిపేస్తె మధురమేసఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమేచెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమేసఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమేచెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమేఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమేరేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమేచెక్కిలి నెరుపు మధురమేచెలి కాటుక...