Lechipodama Song Lyrics 143 I Miss You Movie (2004)

నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లాడా
నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లాడా

ఎయ్ కళ్ళలోన కళ్ళుపెట్టి అలా చూడకే తల్లే
నా గుండెలోన కవ్వమెట్టి ఇలా తిప్పకే తల్లే
అరే పాలకోవ బిళ్ళలాగ నన్నూరించకే తల్లే
నీ అందమంత ముందరెట్టి కిర్రెక్కించకే తల్లే
నువ్ మసేర మసే…ఆ…
మసేర మసేర మసేర

ఇక ఢంకా పలాసే…ఆ…
పలాసే పలాసే పలాసే
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా

అరె పిల్లో ….పిల్లో…

నువు మరీ ఇంతలా గుబాళించితే ఏలా
చనువిచ్చాను కనుకా చుట్టుకోరా ఇలా
చలి గిల్లేస్తోందనీ సతాయించితే ఎలా
అరే నీదేర చిలకా..రెచ్చిపోరా ఇలా నా నవ్వే తమాషా…
తమాషా తమాషా తమాషా
నేనాలు సమోసా….
సమోసా సమోసా సమోసా
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా….
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా….
అరె పిల్లో ….పిల్లో…
నే యాపిల్ పండులా బాగున్నానుగా ఇలా
నన్నొగ్గెయ్ పిల్లో దారికాస్తే ఏలా
నే మొగల్ పువ్వులా ముద్దొస్తానుగా ఇలా
కొంపముంచద్దె పిల్లో కూతపెడితే ఎలా
నేనేమో అనాసా…
అనాసా అనాసా అనాసా నీతోనే కులాసా…
కులాసా కులాసా కులాసా
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా….
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా…
.యహా… పిల్లో పిల్లో….
Movie : 1 4 3 I Miss You
Lyrics : Bhaskara Bhatla
Music : Chakri
Singers : Chakri, Pallavi
Lechipodama Song Lyrics 143 I Miss You Movie (2004)
నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లాడా
నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లాడా
నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లాడా
నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లాడా
ఎయ్ కళ్ళలోన కళ్ళుపెట్టి అలా చూడకే తల్లే
నా గుండెలోన కవ్వమెట్టి ఇలా తిప్పకే తల్లే
అరే పాలకోవ బిళ్ళలాగ నన్నూరించకే తల్లే
నీ అందమంత ముందరెట్టి కిర్రెక్కించకే...
Ash
Reddykumbam.ashwin@gmail.comAdministratorLyricDunia
Leave a Reply