Album: Geetha Govindam
Director: Parasuram
Music: Gopi Sundar
Cast: Vijay Deverakonda, Rashmika Mandanna

TELUGU LYRICS

కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారే పోయిందే
కనుతెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే

ఇన్నాళ్లు ఊహల్లో ఈ నిమిషం శూన్యం లో
మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో
జరిగినది వింతేనా మన పయనం ఇంతేనా

కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారే పోయిందే

కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి
తెలియదు గా ఇప్పటికి ఈ పొడుపు కథే ఎప్పటికి

మనమంటూ అనుకున్న ఒంటరిగానే మిగిలున్న
ఇందరి లో కలిసున్నా వెలితిని నేను చూస్తున్న

పొరబాటు ఎదో, త్వరబాటు ఎదో
అది దాటలేని, తడబాటు ఎదో
ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా

ENGLISH LYRICS

Kanureppala kaalam lone
Katha motham mare poyinde
Kanuterichi chuseloga
Daaricherani dooram migilindhe

Innallu oohallo ee nimisham soonyamlo
Migilanne ontarinai vidipoye vedukallo
Jariginadi vinthena
Mana payanam inthena

Kanureppala kaalam lone
Katha motham mare poyinde



Kavi evaro ee kathaki
Evarevvaro pathralaki
Teliyadu ga epatiki
Ee podupu kathe epatiki

Manamantu anukunna
Ontarigaane migiliunna
Indarilo kalisiunna
Velathini nenu choosthunna

Porabatu edo twarabatu edo
Adi daataleni tadabatu edo
Edabatu chese ee geethanu daatalevaa



AshUncategorized
Album: Geetha Govindam Director: Parasuram Music: Gopi Sundar Cast: Vijay Deverakonda, Rashmika Mandanna TELUGU LYRICS కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారే పోయిందే కనుతెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే ఇన్నాళ్లు ఊహల్లో ఈ నిమిషం శూన్యం లో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం ఇంతేనా కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారే...