Kannaye Kallu SongLyrics | Ee Kathalo Patralu Kalpitam movie| Karthik Kodakandla | Pavan Teja Konidela
Album : Ee Kathalo Patralu Kalpitam.
Song : Kannaye Kallu.
Music : Karthik Kodakandla.
Singers : Karthik Kodakandla, Nutana Mohan
Lyrics : Purna Chary.
DIRECTOR: Abhiram M
Cast : Pavan Tej Konidela , Meghana
Star cast.. Pruthvi babloo (Tamil hero) Raghu babu, Naveen Neni, Abhay Bhetiganti, Chalaki chanti, Jabardasth Ramu, I Dream Anjali, Noel Sean, Wirally Divya shree, Gabbar Singh Rajsekhar, Model Lucky Jai, Artist Sampath Reddy.
Lyrics
పల్లవి:
కన్నాయే కళ్ళు
ఎద చేరే కలలు
నువే చూడవే మరి జతే
కూడవే
నా గుండె జారి నిను తాకే పొలమారి
ప్రతీ స్పర్శ లో నీ ప్రేమే ఉందిలే
ఇలా ఇలా కాలాన్నే మనం దాటిపోదామే
కౌగిల్లో కి రావే చేరవే
కలా నిజం ఈ పూటే ఒకేసారి చూద్దామే
మరోజన్మిదే నీతో ఉన్నదే..
చరణం:
కథకళి లా మన కదలిక లే ఓ కువకువ లా వినిపించాయే
మెలకువ లో ఈ మెళకువ లే మెరిసే
ఏ మలుపో అది ఎటువై పో మరి నీ వైపే నను తోస్తుంటే
ఆగకనే నా పాదమిలా నడిచే
Female:
మిన్ను మన్ను మనతోనే జతే కట్టి వచ్చేలే
సంతోషాలు నా చుట్టం అయ్యేనే
మరీ మరీ మనసారా నన్నే ఇచ్చుకుంటాలే
నువ్వే లేనిదే నేనే లేనులే…
Female:
కన్నాయే కళ్ళు
ఎద చేరే కలలు
నువే చూడవే మరి జతే కూడవే
నా గుండె జారి నిను తాకే పొలమారి
ప్రతీ స్పర్శ లో నీ ప్రేమే ఉందిలే
Leave a Reply
You must be logged in to post a comment.