కన్నపేగు బంధమే
తొమ్మిది నెలలు మోసి కన్నవే…..

కన్నపేగు బంధమే
తొమ్మిది నెలలు మోసి కన్నవే…
నాకు లాలపోసి
రొమ్ము పైనే మోసి
నా ప్రాణం పోస్తివే…….
అమ్మ ప్రాణం పోస్తివే
నా ప్రాణం పోస్తివే……
అఅఆ……
అఅఆ……
అఅఆ……

నువ్వు కడుపులో ఉన్నప్పుడూ
చిన్ని కాలితో తన్నినప్పుడు
నేను ఏడవలేదు ఎప్పుడూ
పంచుకున్నవా గుండెచప్పుడు

నువ్వు కడుపులో ఉన్నప్పుడూ
చిన్ని కాలితో తన్నినప్పుడు
నేను ఏడవలేదు ఎప్పుడూ
పంచుకున్నవా గుండెచప్పుడు
పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా
చూసి మురిసి నా కన్నా నీ నవ్వు నేనా
నీ కంట కన్నీరు జారదు కన్న
ఒడిలోన ఓదార్పు నేను లేనారా……

ఓ….ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా
నిన్ను యిడిచి ఉండలేను రా
కన్నా పేగు బంధమా……
ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా
నిన్ను యిడిచి ఉండలేను రా
కన్నా పేగు బంధమా…..

కన్నపేగు బంధమే
తొమ్మిది నెలలు మోసి కన్నవే……
నాకు లాలపోసి
రొమ్ము పైనే మోసి
నా ప్రాణం పోస్తివే…..
అమ్మ ప్రాణం పోస్తివే
నా ప్రాణం పోస్తివే….

నీ సిన్నిసిన్ని పాదాలు…..
సూడసాలలేని రేండు కన్నులు
బ్రతుకు బాటలోని ముళుల్లు
దాటి మిగిలి ఉన్న నా కన్నలు

నీ సిన్నిసిన్ని పాదాలు…..
సూడసాలలేని రేండు కన్నులు
బ్రతుకు బాటలోని ముళుల్లు
దాటి మిగిలి ఉన్న నా కన్నలు
లోకమంతా నన్ను ఒంటరి చేసి
నువ్వ తోడుగా నాకు ఉండవ కన్నా
కష్టాలు కన్నీళ్లు గుండెలో దాచినా
పుట్టెడు కష్టాల్లో నిను పెంచుకున్న

ఓ….ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా
నిన్ను యిడిచి ఉండలేను రా
కన్నా పేగు బంధమా……
ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా
నిన్ను యిడిచి ఉండలేను రా
కన్నా పేగు బంధమా……

కన్నపేగు బంధమే
తొమ్మిది నెలలు మోసి కన్నవే….
నాకు లాలపోసి
రొమ్ము పైనే మోసి
నా ప్రాణం పోస్తివే…..
అమ్మ ప్రాణం పోస్తివే
నా ప్రాణం పోస్తివే…..