తాగుబోతు మహారాజులందరికి
పేరుపేరునా నమస్కారం
థిస్ మేటర్ ఇస్ జూజూజూ…..

దీని అర్థమేంటంటే బాధలు మర్చిపోటానికి
పీతల్లా తాగుతున్నారు గాని
లోపల లివర్ దొబ్బుతుందని
ఆరోగ్యం షెడ్డుకి ఎల్తానదని
జిందగీ బార్బత్త్ అయిపోతందని అసలు తెలుసుకోరే
జీవితమంటే సినిమా కాదురా అయ్యా

ప్రతీది సెన్సార్ బోర్డు చుస్కోటానికి
ధూమపానం మద్యపానం
మహా చెడ్డవిరా అబ్బాయి
అని ఎంత చెప్పిన వినరేయ్
మీలాంటోళ్ళ కోసమే యముడు పక్క సీట్ రెడీగా ఉంది
అబ్బే మాకు తెలీదు మరి అంటారా
తాగండి ఊగండి మీ చావు మీరు చావండ్ర

క్వార్టర్ బాటిల్ జానెడున్న మేటర్ బోలెడుంది
మాటలు బొత్తిగా రానోడి చేత పాటలు పట్టిస్తుంది

దీనిని మించిన స్వర్గమన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది
చీర కట్టిన చిలక లాగ చిల్లెడ్ బీరు పొంగి పొరలే
కన్ను కొట్టి పిలవ గానే మనసు ఎగిరే

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి
జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి
జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి
జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి

ప ప ప ప
ప ప ప ప ప
ప ప ప ప
ప ప ప ప ప

హే పిరికోడికైనా ధైర్యం వస్తది పేదోనికైనా పండగొస్తది
పిచోడిగిన జ్ఞానం వస్తుంది మందులోనే మందులోనే

దీనిని మించిన యోగముండదె దీనికి తగ్గని రోగ ముండదె
లోకాని మడిచి పెట్టుకున్నదే ఇందులోనే ఇందులోనే

కూల్ కూల్ ద్యుడని కూటికిలేని వాణ్ని
చీర్స్ కొట్టి కలపనా మందు మహా రాణి

మూసినా షట్టర్ ఎత్తక పోతే పలికిస్త ప డా ని స
మేర నామ్ ఏ సెంటర్ సింగల్ హ్యాండ్ గణేశా

తాలూకు బెళుకు తస్సదియ కిక్కుకు కిక్ కిక్కుకు
అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు “౨”