Song: Hello Guru Prema Kosame
Music: Devi Sri Prasad
Lyrics: Srimani
Singers: Sagar, Ranina Reddy

Latest movie of Ram potheneni, Hello guru prema kosame audio is out and music is composed by rockstar dsp, here is one of the good tunes by him in telugu.

Listen to the song on Savan

వీళ్ళ డాడీ ని పడేసి ఒక్క ముడి వేసా
వీళ్ళ మమ్మీ ని ఇంప్రెస్స్ చేసి రెండో ముడి వేసా
తను ఊ అంటే మూడో ముడి వేసేస్తాను.. ఊ కొట్టే ఉద్యోగం చేసేస్తాను
హలో గురూ ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే

ఏ పడిపోయాడేమో ని సోపుకి మా డాడీ
ఓకే అందేమో నీ హైప్ కి మా మమ్మీ
అసలైన దాన్ని నేనున్నాను
వాళ్లంతా ఈజీ గ నే పడిపోను
హలో గురూ ప్రేమ కోసమే అంటూ ఐస్ పెట్టి చేయలేవు నన్ను మోసమే

నాకన్నా మంచోడు భూమీదెవడే
మంచోణ్ని అంటాడు ముంచే వాడే
నాకన్నా మొనగాడు ప్రేమలో లేడే
నిన్నెవడో మూలగా చెట్టెక్కించాడే

నీకోసం పడి చచ్చే గుండెను చూడే
నిమిషానికి డెబ్భై నార్మల్ స్పీడే
నీకోసం పెరిగిందే ఒంట్లో వేడే
ఏసి నే పెట్టించెయ్ ఇంట్లో నేడే

నా లవ్ టానిక్ ఏ నీకె ఒంపిస్తా
నీ టైటానిక్ ఏ నేనే నడిపిస్తా
నీకంతా లక్ ఏ చేజిక్కి లోగ నీ స్పీడ్ కి బ్రేకేస్తా

హలో గురూ ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
హలో గురూ ప్రేమ కోసమే అంటూ ఐస్ పెట్టి చేయలేవు నన్ను మోసమే



డే ఎండ్ వచ్చిందో మల్లెలు గారంటీ
వీకెండ్ వచ్చిందో సినిమా గారంటీ
మంతెండు వచ్చిందో సాలరీ ప్యాకెట్టు
ఫెస్టివల్ వచ్చిందో సారీ జాకెట్టు

నీ మూరెడు మల్లెలకు లైఫె తాకట్టు
నువ్వేసే ఈలలకి సినిమా సైలెంటు
ప్రతి రోజు పండగ ఉండే నా లైఫు
నీ చేతుల్లో పెడితే మొత్తంగా డ్రాపు

మన స్టోరీ రాస్తా సినిమా నే తీస్తా సూపర్ హిట్ లవ్వే నాదే అనిపిస్తా
నీ సినిమా చూస్తా రివ్యూ నే రస్తా రేటింగ్ నేనే ఇస్తా

హలో గురూ ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
హలో గురూ ప్రేమ కోసమే అంటూ ఐస్ పెట్టి చేయలేవు నన్ను మోసమే

https://lyricdunia.com/wp-content/uploads/2018/10/gurupremakosame-133175846-1024x564.pnghttps://lyricdunia.com/wp-content/uploads/2018/10/gurupremakosame-133175846-150x150.pngAshతెలుగు సాంగ్స్dsp,hello guru prema kosame,ram
Song: Hello Guru Prema Kosame Music: Devi Sri Prasad Lyrics: Srimani Singers: Sagar, Ranina Reddy Latest movie of Ram potheneni, Hello guru prema kosame audio is out and music is composed by rockstar dsp, here is one of the good tunes by him in telugu. Listen to the song on Savan వీళ్ళ డాడీ ని...