హే గిర్రా గిర్రా గిర్రా
  అరె తిరుగుతాందే బుర్రా
  హే మార్ మార్ మార్ మార్ మార్లే
  హే మార్ మార్ మార్ మార్ మార్లే
  హే జోర్ జోర్ జోర్ జోర్ జోర్లే
  హే జోర్ జోర్ జోర్ జోర్ జోర్లే
  ఆ నీచే నేలా పైనా పైనా, ఊపర్ స్కైయి కిందా కిందా
  మందే కొట్టి తప్పాయంట దారులే … దారులే.
  తేడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నాచో నాచే
  దిమ్మే తిరిగి కనిపించాయి స్టారులే
  హే గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
  హే ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర
  హే గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
  హే ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర
  హే మార్ మార్ మార్ మార్ మార్లే
  హే జోర్ జోర్ జోర్ జోర్ జోర్లే
  హే గాలి లోన తేలినట్టుంది నా… బాడీ
  ఓ సైజు జీరో అట్టాగె ఉంటుంది ఓ మై బ్యూటిఫుల్ లేడీ
  హా గుర్రమెక్కి వెళ్ళినట్టుందిKluk Kluk Kluk Kluk Kluk Kluk Kluk సవారీఅరె సర్రుమంటు హార్ట్ సెంటర్ లో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ చేయి స్వారీ
  హ ఆకాశంలో సూరీడు రాతిరి ఏమైపోయాడు
  మన ప్రైవసీకే వీసా ఇచ్చి యుయస్ఏ టూర్ వెళ్ళాడు
  విండో లోన్చి ఆ క్లౌడ్ తెల్లగ ఎందుకు మెరిసాడు
  నీకే ఫోటో తీస్తున్నాడే ఇంద్రుడు…
  గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
  హ ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర
  రోల్ రోల్ రోల్ అవుతుంది నా… మాట
  గోల గోల గోల చెసేద్దామ్ రాక్ అండ్ రోలే ఈ పూట
  చీర్స్ చీర్స్ చీర్స్ అంటోంది నా… గ్లాస్
  గాజు కళ్ళ నిన్ను చూస్తుంటే దానిక్కూడా పుట్టిందే రొమాన్సు
  స్టడీగానే నించున్నా లెఫ్టో రైటో పోతున్న
  రెడీ గానే నేనున్నా లిఫ్టే ఇస్తా రాకన్నా
  స్వింగ్ అవుతున్నా పైపైనా థ్రిల్ అవుతున్నా లోలనా
  ఇపుడేమ్ చూసావ్ ఇంకా ఉంధి థిల్లానా
  గిర్రా గిర్ గిర్రా గిర్రా గిర్ గిర్రా గిర్రా గిర్రా
  గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
  హ ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర
  హే గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
  హ ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర

  Share.

  Leave A Reply