చూసి చూడగానే నచ్చేసావే
అడిగి అడగకుండా వచ్చేసావే
నా మనసులోకి హో
అందంగా దూకి

దూరం దూరంగా ఉంటూ ఏం చేసావే
దారం కట్టి గుండె ఎగరేసావే
ఓ చూపు తోటి హో
ఓ నవ్వు తోటి

తొలిసారిగా తొలిసారిగా
నా లోపల నా లోపల
ఏమైందో ఏమైందో
తెలిసేదెలా తెలిసేదెలా

నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోను చూసాను లే

నీ వంక చూస్తుంటే
అద్దములో నన్ను నే చూసుకున్నట్టే ఉందిలే
హో..

నీ చిత్రాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే
ఆహా ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువ్వు నా కంట పడకుండా
నా వెంట పడకుండా
ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే

నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేను ఎన్నెన్నో యుద్ధాలు చేస్తానులే
నీ చిరునవ్వుకి నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే

ఒకటే ఎక్కం కూడా మరిచిపోయేలాగ
ఒకటే గుర్తొస్తావే
నిన్ను చూడకుండ ఉండగలనా
నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోను చూసాను లే

నీ వంక చూస్తుంటే
అద్దములో నన్ను నే చూసుకున్నట్టే ఉందిలే
హో..

https://lyricdunia.com/wp-content/uploads/2018/12/chaloo1.jpghttps://lyricdunia.com/wp-content/uploads/2018/12/chaloo1-150x150.jpgAshతెలుగు సాంగ్స్
చూసి చూడగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరంగా ఉంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపు తోటి హో ఓ నవ్వు తోటి తొలిసారిగా తొలిసారిగా నా లోపల నా లోపల ఏమైందో ఏమైందో తెలిసేదెలా తెలిసేదెలా నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూసాను లే నీ వంక చూస్తుంటే అద్దములో నన్ను నే చూసుకున్నట్టే ఉందిలే హో.. నీ చిత్రాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఆహా ఈ జన్మకి ఇది చాలు...