Lyricist – Srimani
Singer(s) – Yazin Nizar & Kareemulla
Music Director – Sekar Chandra
Director – Vi Anand
Cast – Nikhil, Hebbah Patel, Nanditha Swetha

Telugu lyrics

తేరి మేరి మేరి తేరి మేరి
ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్
నువ్వేలే నా జీవితం సోగకల్ల సోయగం తాగుతుంటె
మనసునిoడ ఇష్క్ ఇష్క్ హోయ్

చిరునామా తన చిరునామా మరిచిపోయనే హో…
చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్లెనే హో…
సీతకొక చిలుక అలక నీ రంగులన్నీ దాచకే చాలికా..
మెరుపు లాగ మాయమే అవక ఆ మేలి ముసుగు తీసి కాస్త
వెలుగు చూపు బాలికా…
మబ్బుల చాటునున్న చందమామ బయటకే వచ్చే దెన్నడో హో
గీతల్లో కింక రాని అందమైన బొమ్మనే చూసేదేప్పుడో

ఖుదానే తుజే మేరే లియే పరి బనా కే దియా
ప్యారి కీ తేరి ధో మె మే ఖో గయా మిట్ గయ
ఉసి కె నాశ మె మౌలా…
మ ప ని సా ని సా
మ ప ని ని ప ని
మ ప ని సా సా ని
నీ నీ సా ని సా సా
రి రి గ గ మా మా

కన్నె కాశ్మీరమ్ నువ్వో వన్నె వసంతం నువ్వో
ఏమో నా తీరం నువ్వు తేలేదెలా
రోజు బజారు లోన లేని సరికొత్త జోరు
సరదాలు పంచుతుంది నీ వల్లేగ వెన్నెల
ఎదురుపడిన ప్రతి పడుచు పరిమళం
నేడో కాదో తేలేదాకా మనసు విస్మయం
కొంచెం భాద కొంచెం చేదు
కొంచెం తీపి కొంచం గాయం
అమ్మో ఈ ప్రేమలోన జారింది ప్రాయం
చిరునామా తన చిరునామా మరిచిపోయనే హో
చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళేనే

సూఫీయాన సూఫీయానా
కాళీ పిలి మేర దిల్ నే చలి రే
హాయ్ అల్లా క్యా బాతావ్
లే చలి లే చలి
మేరె రూహ్ చలీ ఓ…

ఊహాంటె అర్ధం అంటే ఊహించలేని నేను
నీ ఊహాలోన మునిగిపోయానిల
గాల్లోనా తేలేదాన్ని ఇన్నాళ్లు తప్పుబట్టి
ఈవేళ నెలపైన వేలు కూడా లేదల
నువ్వు లేని దరి ఉహకందకుందిలే
నువ్వు పీల్చే గాలి నాకు ఊపిరయ్యనే
ఊహాలగా గాలిలాగా కానరాని నిన్ను నేను
గాలి ఊహాళ్ల మరి గాలిస్తున్నానే
మబ్బుల చాటునున్న చందమామ
బయటకే వచ్చేదెన్నడో హో
గీతల్లో కింక రాని అందమైన బొమ్మని చూసేదేప్పుడో

English lyrics

Teri meri meri teri meri
Prem kahani hein masth masth
Nuvvele na jeevitham
Sogakalla soyagam thaguthunte
Manasuninda ishq ishq hoy

Chirunama thana chirunama
Marachipoyene ho..
Chirunavve thana chirunavve
Vidichi vellene ho..
Seethakoka chiluka alaka
Nee rangulanni dachake chalika
Merupulaga mayame avaka
Aa melimusugu theesi kastha
Velugu choopu baalika
Mabbula chatununna chandamama
Baytike vachedennado ho..
Geethallo kinka raani
Andhamaina bommani choosedeppudo



Khuda ne tujhe mere liye
Pari bana ke diya
Pyari ki teri dhon me
Me kho gaya mit gaya
Usi ke nasha me moula

Ma pa ni sa ni sa
Ma pa ni ni pa ni
Ma pa ni sa sa ni
Ni ni sa Ni sa sa
Ri ri ga ga ma ma

Kanne kashmiram nuvvo
Vanne vasantham nuvvo
Yemo na theeram nuvvo theledela
Roju bazarulona leni
Sarikotha jore
Saradaalu panchuthodi
Nee valle ga vennela

yedurupadina prathi
Paduchu parimalam
Needo kaado theledaka
Manasu vismayam
Koncham bhada koncham chedu
Koncham theepi koncham gaayam
Ammo ee premalona jaarindi prayam

Chirunama thana chirunama
Marachipoyene ho..
Chirunavve thana chirunavve
Vidichi vellene

Soofiyana soofiyana
Kal kili mera dil ne chali re
Hai allah kya bathao
Le chali le chali
Meri Roohne chali oh…
Oohante ardham ante
Oohinchaleni nenu
Nee ohalona munigipoyanila
Gallona theladanni
Innallu thappubatti
Eevela nelapaina
Velu kooda ledala
Nuvvu leni dari
Oohakandakundile
Nuvvu peelche gali
Naku oopirayyane
Oohalaga gaalilaga
Kaanaraani ninnu nenu
Gaali oohalla mari
Gaalisthunnane
Mabbula chatununna chandamama
Baytike vachedennado ho..
Geethallo kinka raani
Andhamaina bommani choosedeppudo

https://lyricdunia.com/wp-content/uploads/2018/10/nikil1-1024x564.pnghttps://lyricdunia.com/wp-content/uploads/2018/10/nikil1-150x150.pngRudhiraతెలుగు సాంగ్స్Hebbah Patel,Kareemulla,Nanditha Swetha,Nikhil,Sekar Chandra,Yazin Nazar
Lyricist - Srimani Singer(s) - Yazin Nizar & Kareemulla Music Director - Sekar Chandra Director - Vi Anand Cast - Nikhil, Hebbah Patel, Nanditha Swetha Telugu lyrics తేరి మేరి మేరి తేరి మేరి ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్ నువ్వేలే నా జీవితం సోగకల్ల సోయగం తాగుతుంటె మనసునిoడ ఇష్క్ ఇష్క్ హోయ్ చిరునామా తన చిరునామా మరిచిపోయనే హో... చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్లెనే హో... సీతకొక చిలుక...