Bombay Pothava Raja song Lyrics || Paper Boy (Telugu)(2018) (Telugu/English Lyrics)
#BombaiPothavaRaja one of the terrific single from #Paperboy. ft.Santosh Shoban, Riya Suman and Tanya Hope. #PaperBoy is Directed by JayaShankarr and Music composed by Bheems. Produced by Sampath Nandi.
#PaperBoy #SampathNandi #SampathNandiTeamWorks #Bheems #SampathNandi #JayaShankarrr
Paper Boy Movie Details :
Cast : Santosh Shoban, Riya Suman and Tanya Hope
Director : JayaShankarrr
Music : Bheems Ceciroleo
Producer : Sampath Nandi
Banner : Sampath Nandi TeamWorks
Lyrics: Suresh Upadhyaya
Singers: Bheems Ceciroleo, Raghuram
Dialogues: Kasarla Shyam
Song starts here:-
Bombai Pothava Raja Bombai Pothaava
Bombai Pothava Raja Bombai Pothaava
Bombai Pothava Bombai Meethai Testhavaa
Bombai Pothava Bombai Meethai Testhavaa
Dubai Pothava Raja Dubai Pothaava
Dubai Pothava Raja Dubai Pothaava
Dubai Pothava Dubai Scent e Testhava
Dubai Pothava Dubai Scent e Testhava
Bombai Pothaava Raja Dubai Pothaava
Bombai Pothaava Raja Dubai Pothaava
Bombai Pothaava Raja Dubai Pothaava
Bombai Pothaava Raja Dubai Pothaava
Bombai Yendhuku Bazatlo Pedadham Racha
Bombai Yendhuku Bazatlo Pedadham Racha
Dubai Yendhuku Chicha Dumdam Maalee Techa
Dubai Yendhuku Chicha Dumdam Maalee Techa
Chalo Chalo..veeranna
Chali Avochuthar
Jodera Bandi Ley Avuchu -3-
oo kishoree o kishoreee
oo dukanlo kusunna setu
tovventaa poyee chotu
killelu katte kakaaa
chai neelichee chaachaa
dj band baaajee mana paper boy pelliki dj band baajee.
oo pilli bithiri sujatha
gallenta poye sunitha
addedu addedu alli pulu
bandedu bandedu banthi pulu
gampedu gampadu gulabeelu
guthulu guthulu gunugu pulu
tempukaravale sare poyale meedachallale savareeayee dum daam cheyaale
DJ. dj ..dj.. Arey Paisalu Galla Pilla
Nee Pancheku Cherindhilla
Luck Ante Needheroee
Life Antha Veedaku Cheyee
DJ Band Bajeee.
Mana Paper Boy Pelliki DJ
ee common dj sound penchu inka inka baga penchu
laga laga lagaainchuu
danchu danchu baga danchu pikala daka manchu kottu
ekkindante anni kootu inni kotttu pottu pottu
aree kootu aree thittu aree thannu aree guddu
aree laagu aree piku
aree iyyaraa maayaaara ayyyara ayyee
gattaaraa gattara cheyye
Bombai Bombai Bombai
Bombai Pothava Raja Bombai Pothava
Bombai Pothava Raja Bombai Pothava
Dubai Pothava Raja Dubai Pothava
Dubai Pothava Raja Dubai Pothava
Telugu Lyrics
బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా
బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
దుబాయ్ పోతావా దుబాయ్ సెంటీ తెస్తావా
దుబాయ్ పోతావా దుబాయ్ సెంటీ తెస్తావా
బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
బొంబాయి ఎందుకు చిచ్చా బాజాట్లో పెడదాం రచ్చ
బొంబాయి ఎందుకు చిచ్చా బాజాట్లో పెడదాం రచ్చ
దుబాయ్ ఎందుకు చిచ్చా దుందాం మాలె తెచ్చా
దుబాయ్ ఎందుకు చిచ్చా దుందాం మాలె తెచ్చా
చలో చలో.. వీరన్న
చలి ఆవీచుటర్
జోడెర బండి లే అవుచు -3-
ఓ కిషోరీ ఓ కిషోరీ
ఓ దుకాన్ లొ కూసున్న సీటు
తొవ్వేన్తా పోయే చోటు
కిల్లీలు కట్టే కాకా
చాయ్ నీళ్లిచ్చే చాచా
డీజే బ్యాండ్ బాజే మన పేపర్ బాయ్ పెళ్లికి డీజే బ్యాండ్ బాజే
ఓ పిల్లి బిత్తిరి సుజాతా
గాళ్ళేఏంటా పోయే సునీత
అడ్డెడు అడ్డెడు అల్లి పూలు
బండెడు బండెడు బంతి పూలు
గంపెడు గంపెడు గులాబీలు
గుత్తులు గుత్తులు గునుగు పూలు
తెంపుకురావలె సరే పోయలే మీదచల్లలే సవరాయె ధూమ్ ధామ్ చేయాలె
డీజే.. డీజే.. డీజే అరేయ్ పైసలు గళ్ళ పిల్ల
నీ పంచకు చేరిందిళ్ల
లక్ అంటే నీదెరోయీ
లైఫ్ అంత వీడకు చేయీ
డీజే బ్యాండ్ భజే
మన పేపర్ బాయ్ పెళ్లికి డీజే
ఈ కామన్ డీజే సౌండ్ పెంచు ఇంకా ఇంకా బాగా పెంచు
లాగా లాగా లగాయించు
దంచు దంచు బాగా దంచు పీకల దాక మందు కొట్టు
ఎక్కిందంటే అన్ని కొట్టు ఇన్ని కొట్టు పొట్టు పొట్టు
అరె కొట్టు అరె తిట్టు అరె తన్ను అరె గుద్దు
అరె లాగు అరె పీకు
అరె ఇయ్యారా మాయ్యరా ఎయ్యారా ఎయ్యి
గత్తర గత్తర గత్తర చెయ్యి
బొంబాయి బొంబాయి బొంబాయి
బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
Leave a Reply