Author: Ash

First Look Somavaram Song Lyrics  ఫస్ట్ లుక్కు సోమవారంమాట కలిపే మంగళవారంబుజ్జిగుంది బుధవారం,గొడవయ్యింది గురువారంగొడవయ్యింది గురువారం, గొడవయ్యింది గురువారం సొరి అంది సుక్కురవారంసెన్సార్ కట్ శనివారం,రెస్ట్ లేదు ఆదివారంప్రేమే వుంది ఏ వారంప్రేమే వుంది ఏ వారం, ప్రేమే వుంది ఏ వారం వారం కాని వారంపెను ఎవ్వారంనువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారంజాములేని వారంచెయ్ జాగారంగోడ గడియారంమోగెను గుండెల్లో అల్లారం నీ రూపం చూస్తె సెగలునీ కోపం చూస్తె దిగలునువ్వు అర్ధం కానీ పజిలునువ్వేలే నా విజిలునీ కళ్ళల్లోని పొగలునా గుండెల్లోని రగులునువ్వు అందని ద్రాక్ష పళ్ళునువ్వేలే నా స్ట్రగులు ఫస్ట్ లుక్కు సోమవారంమాట కలిపే మంగళవారంబుజ్జిగుంది బుధవారం,గొడవయ్యింది గురువారందాని మమ్మీ లాగే దానికూడా ఉంది ఎంతో పొగరుఅది చూపిస్తుంటే సర్రంటుంది బీపి నాదే బ్రదరునీ వల్లే తాగే మందుకి నన్నే తిడుతుంది లివరుఇక నీకు నాకు సెట్ అవ్వదంటు చెప్పెను ఊటి వెదరు వారం కాని వరం…

Read More

Aagi poinaadi Maata Song Lyrics by Charan Arjun ఆగిపోయినది మాటమూగపోయి నాది పాట..సామి సమయమైన దాటపట్టినాడు దేవుని బాట….తల్లడిల్లే కోనెటమ్మ పేటా…పిల్లగాడు ఇల్లొదిలి ఎల్లినడటా…తమిళ తెలుగు మలయాళ కన్నడ నాటా…దేశమంతా విషాదం ఈ పుటా….వినరా భారత వీరకుమారా ముగిసినదతని కథ,నేడు ముగిసినదతని కథ.విలువలు మనలోన నాటిన బాలుడు విశ్రాంతి కోరిండు కదానేడు విశ్రమించినాడు కదా.అచ్చతెలుగు మాట గుచ్చి పలుకుతుంటే పరవశించిపోయే ఎదా..పచ్చిపాల నురుగ సిలకరించి నట్టు పాట పాడుతారు సదా.యాడ కానరాడు కదా… చెదిరిపాయే తెలుగు సంపద…ఆ యమున మీద మన్ను పడా …కన్నేసే గంధర్వుడి గొంతుమీద…అయ్యా చెప్పే హరికథ, అబ్బినది జన్మత, అక్కడనే మొదలట తనలో పాట.పల్లవినే కన్నడు చరణం కనుగొన్నడూ…ఆ పాట గాడి పాఠనలో పలుకుతుందట.. పాటే మిగిలినాదట…ఓం శాంతి గురువుగారు https://youtu.be/6nBbi6876d0

Read More

Sindhooram (Telugu: సింధూరం) is a 1997 Telugu, thriller film, written and directed by Krishna Vamsi. The film features Ravi Teja, Sanghavi and Brahmaji in lead roles. The film dealt with the intricacies of Naxalism in Andhra Pradesh.The film and the soundtrack has received positive reviews upon release, and gathered cult following. The film has garnered the National Film Award for Best Feature Film in Telugu

Read More

Manasantha Nuvve is a 2001 Telugu romantic film written and directed by VN Aditya. This film stars Uday kiran and Reema Sen in the lead roles. The film was produced by M.S Raju and had music composed by R.P Patnaik. The film was declared a blockbuster SONG LYRICS: తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా ఆ వంక ఈ వంక అహో తిరిగావే ఎంచక్కా ఇంకానా చాలింక ఒహో ఇంతేగా నీ రెక్క ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా వదిలెయ్యకు సీతాకోక చిలకలుగా వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క…

Read More

నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ! ఓ గర్ల్.. నువ్వే లేకుంటే లిసన్ గర్ల్.. ఏమౌతానో..ఓఓ.. నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !! ఒకసారి చూసి నే వలచానా నను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా… గాగా.. నా ప్రేమలోతులో మునిగాకా నువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ! నిజాయితీ ఉన్నోడినీ నిజాలనే అన్నోడినీ అబద్దమే రుచించనీ అబ్బాయినీ ఒకే ఒక మంచోడినీ రొమాన్సులో పిచ్చోడినీ పర్లేదులే ఒప్పేసుకో సరేననీ ముసుగేసుకోదు ఏనాడూ.. ఓఓ.. నా మనసే ఓ భామా .. ఓఓ.. నను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమా ఓఓ..! నేను నువ్వంటూ వేరై…

Read More