Author: Ash

Unnattundi gunde vanda kottukunde song lyrics ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె ఎవ్వరంట ఎదురైనది సంతొషాలె నిండి బంధం అల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా.. ఇలా.. నీతో ఉన్న అవున.. అవునా.. అంటూ.. ఆహ అన్నా హై మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపొయె ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపొయె చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయె ఒయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె ఎవ్వరంట ఎదురైనది సంతొషాలె నిండి బంధం అల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది ఏ దారం ఇలా లాగిందొ మరి నె తోడై చెలి.. పొంగిందె మది అడిగి పొందినది కాదులె తనుగ దొరికింది కానుక ఇకపై సెకండు కొక వేడుక కోరె.. కల నీల.. నా చెంత చేరుకుందిగ హై మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు…

Read More

Manasu Maree Mathuga Song Telugu Lyrics-V-Movie-Nani మనసు మరీ మత్తుగా.. తూగి పోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా.. విస్తుబోతున్నదే నీదే ఈ లీల. అంతగా కవ్విస్తావేం గిల్లి, అందుకే బంధించెయ్ నన్నల్లీ.. ఖిలాడీ కోమలీ.. గుళేబకావలి, సుఖాల జావలి.. వినాలి కౌగిలీ… మనసు మరీ మత్తుగా.. తూగి పోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా.. విస్తుబోతున్నదే నీదే ఈ లీల. ఓ.. అడుగులో అడుగువై.. ఇలా రా నాతో నిత్యం వరాననా… బతుకులో బతుకునై… నివేదిస్తా, నాసర్వం జహాపనా.. పూల నావ.. గాలి తోవ హైలో.. హైలెస్సో.. ఓ ఓ చేరనీవా చేయనీవా.. సేవలేవేవో.. మనసు మరీ మత్తుగా.. తూగి పోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా.. విస్తుబోతున్నదే నీదే ఈ లీల. మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది… మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిది……

Read More

Vasthunnaa vachestunna song Telugu lyrics v Movie Nani చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక.. వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా… చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక.. ఏం చేస్తున్న ధ్యాసంతా నీమీదే తెలుసా… నిను చూడనిదే ఆగనని ఊహల ఉబలాటం.. ఉసి కొడుతుంటే.. వస్తున్న వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా.. కవ్విస్తూ కనబడకున్నా.. ఉవ్వెత్తున ఉరికొస్తున్న… చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక.. వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా… చెలియా చెలియా.. నీ. తలపే తరిమిందే. అడుగే అలలయ్యే ఆరాటమే పెంచనా.. గడియో క్షణమో.. ఈ దూరం కలగాలే.. ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా.. మురిపించే ముస్తాబై ఉన్నా.. దరికొస్తే అందిస్తాగా, ఆనందంగా… ఇప్పటి ఈ ఒప్పందాలే.. ఇబ్బందులు తప్పించాలే.. చీకటితో చెప్పించాలే.. ఏకాంతం ఇప్పించాలే వస్తున్న వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా.. కవ్విస్తూ కనబడకున్నా.. ఉవ్వెత్తున ఉరికొస్తున్న… చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక.. వస్తానని…

Read More

Maguva maguva song lyrics in Taelugu-Vakeel saab movie-Pawan Kalyan పల్లవి మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయట… అలుపని రవ్వంత అననే అనవంట… వెలుగులు పూస్తావు వెళ్లే దారంత… స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.గ.స… మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. చరణం నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా… నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా… ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా… ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా… నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా… ఎందరి పెదవులలో ఏ…

Read More

Song: Neeli Neeli Aakasam Movie: 30 Rojullo Preminchadam Ela Singers: Sid Sriram, Sunitha Music Director: Anup Rubens Lyrics: Chandra Bose పల్లవి : నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా… నెలవంకకు ఇద్దామనుకున్నా.. ఓహో ఓహో నీ నవ్వుకు సరిపోదంటున్నా… నువ్వే నడిచేటి తీరుకే… తారలు మొలిచాయి నేలకే… నువ్వే వదిలేటి శ్వాసకే… గాలులు బ్రతికాయి చూడవే… ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే… నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా చరణం – 1 ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏది…

Read More

Album: Kalusukovalani Singers: s.p Charan, Harini Music: Devi sri prasad. చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాం ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు వుంటే భూలోకం నను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చెయ్యాలి ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలోన చీకటినంతా తరిమెయ్యాలి ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు వుంటే భూలోకం నను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చెయ్యాలి చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికిచికి చాం చికిచికిచికి చాం చాం చికిచికి చాo ఆరారు అని ఈ గాలి నాకే జోలలు పాడాలి ఏలేలో…

Read More

Album : Ee Kathalo Patralu Kalpitam. Song : Kannaye Kallu. Music : Karthik Kodakandla. Singers : Karthik Kodakandla, Nutana Mohan Lyrics : Purna Chary. DIRECTOR: Abhiram M Cast : Pavan Tej Konidela , Meghana Star cast.. Pruthvi babloo (Tamil hero) Raghu babu, Naveen Neni, Abhay Bhetiganti, Chalaki chanti, Jabardasth Ramu, I Dream Anjali, Noel Sean, Wirally Divya shree, Gabbar Singh Rajsekhar, Model Lucky Jai, Artist Sampath Reddy. Lyrics పల్లవి: కన్నాయే కళ్ళు ఎద చేరే కలలు నువే చూడవే మరి జతే కూడవే నా గుండె జారి నిను తాకే పొలమారి ప్రతీ స్పర్శ లో నీ ప్రేమే ఉందిలే ఇలా ఇలా కాలాన్నే మనం దాటిపోదామే కౌగిల్లో కి రావే చేరవే…

Read More