Author: Ashwin Reddy

Kolu Kolu Song Lyrics In Teluguకోలు కోలో కోలోయమ్మ… కొమ్మా చివరన పూలు పూసే, కోలోపువ్వులాంటి సిన్నదేమో… మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మకోలు కోలమ్మ కోలో కోలో నా సామిమనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడేకనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులేకోలు కోలమ్మ కోలో కోలో నా సామిమనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడేకనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులేహే పిల్లగాడి మాటలన్ని… గాజులల్లే మార్చుకుంటకాలి ధూళి బొట్టు పెట్టుకుంటాకుర్రవాడి చూపులన్ని… కొప్పులోన ముడుచుకుంటఅల్లరంత నల్లపూసలంటావాడి గూర్చి ఆలోచనే… వాడిపోని ఆరాధనేతాళి లాగ మెళ్ళో వాలదాకోలు కోలమ్మ కోలో కోలో నా సామిమనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడేకనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులేపాదమేమో వాడిదంట… పయనమేమో నాది అంటవాడి పెదవి తోటి నవ్వుతుంటాఅక్షరాలు వాడివంట… అర్థమంత నేను అంటవాడి గొంతు తోటి పలుకుతుంటాప్రాణమంతా వాడేనంటా… ప్రాయమంతా వాడేనంటావాడి ప్రేమై నేనే బ్రతకనాకోలు కోలమ్మ…

Read More