అటు నువ్వే ఇటు నువ్వె
మనసెటు చూస్తె అటు నువ్వె
ఎటు వెళుతున్న ఏం చేస్తున్న ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వె
అలికిడి వింటె అది నువ్వె
అదమరపైన పెదవుల పైన ప్రతిమాటా నువ్వే

అపుడు ఇపుడు ఎపుడైనా
నా చిరునవ్వె నీవలనా
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావు లే
పరిచియమంత గతమేనా
గురుతుకు రాద క్షణమైనా
ఎదురుగ ఉన్న నిజమె కాని కల వైనావు లే

రంగు రూపమంటూ లేనె లేనిదీ ప్రేమ
చుట్టు శూన్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ తేడ చూడదీ ప్రేమ
నీల చెంత చేరి నను మాటాడిస్తోంది
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైన మరపే రావు గ
ఎద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై
నువు లేని నేను లేనె లేను అనిపించావు గ

అటు నువ్వే ఇటు నువ్వె
మనసెటు చూస్తె అటు నువ్వె
ఎటు వెళుతున్న ఏం చేస్తున్న ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వె
అలికిడి వింటె అది నువ్వె
అదమరపైన పెదవుల పైన ప్రతిమాటా నువ్వే

నాకె తెలియకుండా నాలొ నిన్ను వదిలావే
నేనె నువ్వెయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటె చెప్ప కుండా నీతొ నువు కదిలావే
ఇటుగ చూడనంటు నను ఒంటరి చేసావే
ఏకాంత వేళా లొ ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండ లేదురా
నీ పేరు లేని ప్రేమ నైన ఊహించేదెలా

అటు నువ్వే ఇటు నువ్వె
మనసెటు చూస్తె అటు నువ్వె
ఎటు వెళుతున్న ఏం చేస్తున్న ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వె
అలికిడి వింటె అది నువ్వె
అదమరపైన పెదవుల పైన ప్రతిమాటా నువ్వే…

https://lyricdunia.com/wp-content/uploads/2018/11/atu_nuvve_itu_nuvve1142992277.jpghttps://lyricdunia.com/wp-content/uploads/2018/11/atu_nuvve_itu_nuvve1142992277-150x150.jpgAshEver Green Lyrical Songsతెలుగు సాంగ్స్At nuvve itu nuvve,current
అటు నువ్వే ఇటు నువ్వె మనసెటు చూస్తె అటు నువ్వె ఎటు వెళుతున్న ఏం చేస్తున్న ప్రతి చోటా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వె అలికిడి వింటె అది నువ్వె అదమరపైన పెదవుల పైన ప్రతిమాటా నువ్వే అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వె నీవలనా తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావు లే పరిచియమంత గతమేనా గురుతుకు రాద క్షణమైనా ఎదురుగ ఉన్న నిజమె కాని కల వైనావు లే రంగు రూపమంటూ లేనె లేనిదీ ప్రేమ చుట్టు శూన్యమున్నా నిన్ను చూపిస్తూ...