Movie Geetha Govindam
Track : Yenti Yenti
Music: Gopi Sundar
Lyrics: Sri Mani
Singer: Chinmayi

తెలుగు లిరిక్స్

అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేసాన
అద్భుతం ఎదుట నున్న చూపు తిప్పేసానా ..

అంగుళం నడవకుండా పయనమే చేదు పోమన్నానా
అమృతం పక్కనున్న విషములా చూసానా

ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , కొత్త వరసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా

ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , వింత వరసా
అంటూ నిన్నే అడిగా ఓసి మానసా

రా ఇలా దాచన నన్నెలాగా
రాణిలా మాది పిలిచెను గ
గీత నే దాటుతూ చొరవగా

ఒక ప్రణయపు కావ్యం లిఖించ గ
రా మరి మన ఇరువురి జత గీత గోవిందం లాగా

ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , కొత్త వరసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా

ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , వింత వరసా
అంటూ నిన్నే అడిగా ఓసి మానసా

ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , కొత్త వరసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా

ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , వింత వరసా
అంటూ నిన్నే అడిగా ఓసి మానసా

English Lyrics

Aksharam chadavakunda – Pustakam peru pettesaana
Adbutam edutanunna – Choopu tippesaana

Angulam nadavakunda – Payaname chedu pomanaana
Amrutham pakanunna – Vishamulaaga chusaana

Yenti.. Yenti.. Yenti.. kotha varasa
Nakke teliyani nanne Nedu kalisa

Yenti.. Yenti.. Yenti.. vintha varasa
Antu ninne adiga Osi Manasa

Raa ilaa dachaana nannelaga
Rani la madhi pilichenu ga
Geetha ne daatuthu choruvaga

Oka pranayapu kaavyam likincha gaa
raa mari mana iruvuri jatha
Geetha govindam lagaaa

Yenti.. Yenti.. Yenti.. kotha varasa
Nakke teliyani nanne Nedu kalisa

Yenti.. Yenti.. Yenti.. vintha varasa
Antu ninne adiga Osi Manasa

Yenti.. Yenti.. Yenti.. kotha varasa
Nakke teliyani nanne Nedu kalisa

Yenti.. Yenti.. Yenti.. vintha varasa
Antu ninne adiga Osi Manasa

https://lyricdunia.com/wp-content/uploads/2018/08/PicsArt_08-21-08.37.17-1024x576.pnghttps://lyricdunia.com/wp-content/uploads/2018/08/PicsArt_08-21-08.37.17-150x150.pngAshతెలుగు సాంగ్స్aksharam chadavakunda,Geeta Govindam,vijay devarakonda
Movie Geetha Govindam Track : Yenti Yenti Music: Gopi Sundar Lyrics: Sri Mani Singer: Chinmayi తెలుగు లిరిక్స్ అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేసాన అద్భుతం ఎదుట నున్న చూపు తిప్పేసానా .. అంగుళం నడవకుండా పయనమే చేదు పోమన్నానా అమృతం పక్కనున్న విషములా చూసానా ఏంటీ... ఏంటీ.. ఏంటీ... , కొత్త వరసా నాకే తెలియని నన్నే నేడు కలిసా ఏంటీ... ఏంటీ.. ఏంటీ... , వింత...